High court : డిప్యూటీ సీఎంకు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె కులం పై వివాదం తలెత్తింది. దీనిపై విచారించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. [more]
;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె కులం పై వివాదం తలెత్తింది. దీనిపై విచారించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. [more]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె కులం పై వివాదం తలెత్తింది. దీనిపై విచారించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కుల ధృవీకరణ పత్రం వివాదంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కోరింది. పాముల పుష్పశ్రీవాణితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. విచారణను నవంబరు 17వ తేదీకి వాయిదా వేసింది.