బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్యతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన ప్రమాణం చేశారు. స్థానిక చౌడీశ్వరి [more]

;

Update: 2021-01-01 05:59 GMT

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్యతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన ప్రమాణం చేశారు. స్థానిక చౌడీశ్వరి ఆలయంలో ఈ మేరకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్య వెనక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని బాధిత కుటుంబంతో పాటు టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ హత్యకు, తనకు సంబంధం లేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News