నేడు రకుల్ ప్రీత్ సింగ్…?
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనీలాండరింగ్ పై ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలో వరసగా టాలీవుడ్ స్టార్లను విచారిస్తుంది. ఈరోజు [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనీలాండరింగ్ పై ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలో వరసగా టాలీవుడ్ స్టార్లను విచారిస్తుంది. ఈరోజు [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనీలాండరింగ్ పై ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలో వరసగా టాలీవుడ్ స్టార్లను విచారిస్తుంది. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుటకు హాజరుకున్నారు. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల 6వ తేదీన హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు వేరే పనులున్నందున హాజరు కాలేనంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేశారు. ఐదేళ్ల బ్యాంకు స్టేట్ మెంట్లను కూడా తీసుకు రావాలని కోరారు.