జగన్ ను కలసిన రామసుబ్బారెడ్డి.. ఏం చెప్పారంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కలిశారు. పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని ఈ సందర్భంగా జగన్ రామసుబ్బారెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. [more]

;

Update: 2021-04-10 01:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కలిశారు. పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని ఈ సందర్భంగా జగన్ రామసుబ్బారెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లోనూ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, రామసుబ్బారెడ్డికి మరో పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీని చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ విభజన జరిగితే చెరొక నియోజకవర్గంలో పోట ీ చేస్తారు. ఇద్దరూ ఇకపై కలసి పనిచేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు.

Tags:    

Similar News