నాదెండ్ల పవన్ ను సైడ్ ట్రాక్ చేస్తున్నారు

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ బలోపేతం కాకుండా నాదెండ్ల మనోహర్ అడ్డుపడుతున్నారన్నారు. నాదెండ్ల మనోహర్ ను నమ్మినంత కాలం రాష్ట్రంలో [more]

;

Update: 2020-06-27 14:17 GMT

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ బలోపేతం కాకుండా నాదెండ్ల మనోహర్ అడ్డుపడుతున్నారన్నారు. నాదెండ్ల మనోహర్ ను నమ్మినంత కాలం రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగలేదని రాపాక వరప్రసాద్ చెప్పారు. ఆయన వ్యూహం కూడా జనసేన ఎదగకూడదనేనని రాపాక ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పవన్ కల్యాణ్ కు ఫోన్ చేయడం కూడా సాధ్యం కాదన్నారు. తన ఫోన్ ను కనీసం ఆయన పీఏ కూడా రిసీవ్ చేసుకోరని రాపాక అన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన బలంగా లేదని రాపాక వరప్రసాద్ చెప్పారు.

Tags:    

Similar News