జగన్ తో రాపాక

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో జనసేన ఎమెల్యే రాపాక వరప్రసాద్ జగన్ తో మాట్లాడటం కన్పించింది. మంత్రి కన్నబాబు ప్రసంగిస్తుండగా రాపాక వరప్రసాద్ కొన్ని నిమిషాలు పాటు [more]

;

Update: 2020-01-20 08:31 GMT

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో జనసేన ఎమెల్యే రాపాక వరప్రసాద్ జగన్ తో మాట్లాడటం కన్పించింది. మంత్రి కన్నబాబు ప్రసంగిస్తుండగా రాపాక వరప్రసాద్ కొన్ని నిమిషాలు పాటు జగన్ వద్దకు వచ్చి మాట్లాడారు. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ బిల్లును వ్యతిరేకించాలని ఇప్పటికే రాపాక వరప్రసాద్ ను ఆదేశించారు. అయితే రాపాక వరప్రసాద్ మాత్రం బిల్లుకు మద్దతుగానే మాట్లాడతారని తెలుస్తోంది.

Tags:    

Similar News