బ్రేకింగ్ : విశాఖలోనే నిర్వహించాలని జగన్ నిర్ణయం

విశాఖపట్నంలోనే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ బీచ్ రోడ్డులో రిపబ్లిక్ వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, [more]

;

Update: 2020-01-13 14:46 GMT

విశాఖపట్నంలోనే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ బీచ్ రోడ్డులో రిపబ్లిక్ వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ తదితరులు హాజరు కానున్నారు. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించి మూడు రాజధానుల ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత రిపబ్లిక్ డే వేడుకలను విశాఖలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News