Revnath reddy : నేను లైడిక్టర్ టెస్ట్ కు వస్తా… కానీ?

తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తాను లైడిక్టర్ పరీక్షలకు తాను సిద్ధమని ప్రకటించారు. తాను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని, [more]

;

Update: 2021-09-20 05:42 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తాను లైడిక్టర్ పరీక్షలకు తాను సిద్ధమని ప్రకటించారు. తాను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని, సహారా, ఈఎస్ఐ స్కామ్ లో కేసీఆర్ కూడా లైడిక్టర్ పరీక్షలకు రావాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కేటీఆర్ కూడా తాను పరువు నష్టం దావా వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. న్యాయస్థానం ద్వారానే తనపై ఆరోపణలు చేస్తున్న వారికి బుద్ధి చెబుతానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News