బ్రేకింగ్ : కార్మికులకు ఎలా చెప్తాం?
సమ్మె విరమించాలని తాము కార్మికులను ఆదేశించలేమని హైకర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులతో తాము చర్చలు జరపాలని సూచించినా ప్రభుత్వం ముందడుగు వేసినా చర్చలు జరగలేదన్నారు. ఈ [more]
;
సమ్మె విరమించాలని తాము కార్మికులను ఆదేశించలేమని హైకర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులతో తాము చర్చలు జరపాలని సూచించినా ప్రభుత్వం ముందడుగు వేసినా చర్చలు జరగలేదన్నారు. ఈ [more]
సమ్మె విరమించాలని తాము కార్మికులను ఆదేశించలేమని హైకర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులతో తాము చర్చలు జరపాలని సూచించినా ప్రభుత్వం ముందడుగు వేసినా చర్చలు జరగలేదన్నారు. ఈ సమయంలో కార్మికులను తమ డిమాండ్లు పక్కన పెట్టి ఆందోళన విరమించాలని ఎలా చెబుతామని హైకోర్టు ప్రశ్నించింది. బకాయీలపై ఎల్లుండిలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 47 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తే కార్మికులు ఆందోళన విరమించే అవకాశముంటుందనికూడా హైకోర్టు అభిప్రాయపడింది.