బ్రేకింగ్ : 36 మున్సిపాలిటీల్లో వైసీపీ గ్రాండ్ విక్టరీ

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది. మొత్తం 30 మున్సిపాలిటీలను ఇప్పటి వరకూ వైసీపీ గెలుచుకోగలిగింది. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ వైసీపీ అభ్యర్థులే ఆధిక్యతలో ఉన్నారు. [more]

;

Update: 2021-03-14 05:25 GMT

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది. మొత్తం 30 మున్సిపాలిటీలను ఇప్పటి వరకూ వైసీపీ గెలుచుకోగలిగింది. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ వైసీపీ అభ్యర్థులే ఆధిక్యతలో ఉన్నారు. మొత్తం 71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరుగుతుండగా ఇప్పటికే 36 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకోవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News