sajjala : జనం మెచ్చిన తీర్పు ఇది
ఎంపీటీసీ ఫలితాలు తమకు మరింత శక్తినిచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండేళ్ల పాలన తర్వాత జనం మెచ్చిన తీర్పు ఇది అని ఆయన అన్నారు. [more]
;
ఎంపీటీసీ ఫలితాలు తమకు మరింత శక్తినిచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండేళ్ల పాలన తర్వాత జనం మెచ్చిన తీర్పు ఇది అని ఆయన అన్నారు. [more]
ఎంపీటీసీ ఫలితాలు తమకు మరింత శక్తినిచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండేళ్ల పాలన తర్వాత జనం మెచ్చిన తీర్పు ఇది అని ఆయన అన్నారు. దాదాపు 98 శాతం జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడం సామాన్య విషయం కాదన్నారు. ప్రజలు ప్రభుత్వం తమకు నచ్చితే, విశ్వసనీయతకు ఓటేస్తారనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే టీడీపీ ఐపీ పెట్టినట్లు అనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అవనసర సవాళ్లు మానుకుని నిర్మాణాత్మకైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.