Zp chairmans : 13 జిల్లాల పరిషత్ ఛైర్మన్ లు వీరే
జడ్పీ ఛైర్మన్ల ఎంపిక దాదాపు ఖరారయిపోయింది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం జడ్పీ ఛైర్మన్ల పేర్లను ఎంపిక చేసింది. శ్రీకాకుళం జిల్ల పరిషత్ ఛైర్మన్ గా పరియా [more]
;
జడ్పీ ఛైర్మన్ల ఎంపిక దాదాపు ఖరారయిపోయింది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం జడ్పీ ఛైర్మన్ల పేర్లను ఎంపిక చేసింది. శ్రీకాకుళం జిల్ల పరిషత్ ఛైర్మన్ గా పరియా [more]
జడ్పీ ఛైర్మన్ల ఎంపిక దాదాపు ఖరారయిపోయింది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం జడ్పీ ఛైర్మన్ల పేర్లను ఎంపిక చేసింది. శ్రీకాకుళం జిల్ల పరిషత్ ఛైర్మన్ గా పరియా విజయ, విజయనగరం జిల్లాకు మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నంకు శివరత్నం, తూర్పు గోదావరి జిల్లాకు వేణుగోపాలరావు, పశ్చిమగోదావరి జిల్లాకు కవురు శ్రీనివాసరావు, కృష్ణా జిల్లాకు ఉప్పాళ్ల హారిక, గుంటూరు జిల్లాలకు హెనీ క్రిస్టినా, ప్రకాశం జిల్ల పరిషత్ ఛైర్మన్ గా బూచేపల్లి వెంకాయమ్మ, నెల్లూరుకు ఆనం అరుణ, అనంతపురం జిల్లాకు గిరిజ, కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి, చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా శ్రీనివాసులు, కర్నూలు జిల్లాకు వెంకటసుబ్బారెడ్డిలను ఎంపిక చేశారు.