సిట్ నివేదిక సిద్ధం..రేపో మాపో?
విశాఖ భూ కుంభకోణంపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టెగేషన్ టీం తన నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. విశాఖలో తెలుగుదేశం [more]
;
విశాఖ భూ కుంభకోణంపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టెగేషన్ టీం తన నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. విశాఖలో తెలుగుదేశం [more]
విశాఖ భూ కుంభకోణంపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టెగేషన్ టీం తన నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. విశాఖలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్దయెత్తున భూ కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పటాు చేసింది. డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. విశాఖలో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తమ దర్యాప్తులో వెల్లడయిందని విజయ్ కుమార్ తెలిపారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందించనున్నట్లు తెలిపారు.