వెంటనే ఆ పనిచేయండి.. జగన్ కు సోమిరెడ్డి సూచన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చేయిదాటకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన లేఖలో కోరారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న సౌకర్యాలు కల్పించి, ఉన్న బెడ్లన్నింటినీ వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వెంటిలేటర్లను ప్రయవేటు ఆసుపత్రులకు పంపి ఉచితంగా కరోనా వైద్యం అందించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. నెల్లూరు లో మెరుగైన వైద్యసేవలందక లక్షలు వెచ్చించి చెన్నైలో చికిత్స పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.