క్యాపిటల్ కోసం మోదీ….?
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కోసం ప్రధాని మోదీ పరితపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని కడతామని చెప్పిన వారు అధికారం నుంచి వెళ్లిపోయారన్నారు. [more]
;
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కోసం ప్రధాని మోదీ పరితపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని కడతామని చెప్పిన వారు అధికారం నుంచి వెళ్లిపోయారన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కోసం ప్రధాని మోదీ పరితపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని కడతామని చెప్పిన వారు అధికారం నుంచి వెళ్లిపోయారన్నారు. ప్రధాని మోదీ రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారన్నారు. ఇప్పుడు రాజధాని కనెక్టివిటీ కోసం మోదీ తాపత్రయపడుతున్నారన్నారు. ఇందుకోసం నిధులను మోదీ కేటాయించారని సోము వీర్రాజు అన్నారు.