బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు… అది చంద్రబాబు పనే

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఆయన ప్రముఖ జాతీయ ఛానెల్ లో మాట్లాడారు. జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికే [more]

;

Update: 2021-01-07 02:06 GMT

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఆయన ప్రముఖ జాతీయ ఛానెల్ లో మాట్లాడారు. జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికే కొందరు కుట్ర పన్నారని స్వామి ఆరోపించారు. ఇది చంద్రబాబు కుట్ర అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. చంద్రబాబు వెనక ఉండి ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ క్రిస్టియన్ అని విమర్శిస్తున్నారని, కానీ తిరుమలలో జగన్ పూజలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తే ఫలితం దక్కకపోవడంతో చంద్రబాబు హిందుత్వ అజెండాను ఎంచుకున్నారన్నారు.

Tags:    

Similar News