చంద్రబాబు పై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వర్గం మీడియా ద్వారా టీటీడీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం [more]

;

Update: 2021-03-06 01:54 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వర్గం మీడియా ద్వారా టీటీడీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీలో క్రైస్తవీకరణ జరుగుతుందంటూ ఒక వర్గం మీడియా ప్రచారం చేయడాన్ని సుబ్రహ్మణ్యస్వామి తప్పు పట్టారు. దీనిపై తాను ఆ ఛానల్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఈ ప్రచారం తన మనోభావాలను దెబ్బతీసిందని చెప్పారు.

Tags:    

Similar News