చంద్రబాబు పై ఈరోజే కోర్టులో కేసు వేస్తా
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈరోజే చంద్రబాబుపై హైకోర్టులో కేసు వేస్తున్నానని తెలిపారు. సుబ్రహ్మణ్యస్వామి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు [more]
;
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈరోజే చంద్రబాబుపై హైకోర్టులో కేసు వేస్తున్నానని తెలిపారు. సుబ్రహ్మణ్యస్వామి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు [more]
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈరోజే చంద్రబాబుపై హైకోర్టులో కేసు వేస్తున్నానని తెలిపారు. సుబ్రహ్మణ్యస్వామి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంకటేశ్వరస్వామిపై చేసిన వ్యాఖ్యలపై తాను కేసు వేస్తున్నానని ఆయన చెప్పారు. అలాగే టీడీపీపై ప్రభుత్వం పెత్తనం లేకుండా ఉండేలా కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తానని తెలిపారు. హిందూఆలయాలపై జరుగుతున్న దాడులపై కూడా కేసులు కోర్టుల్లో వేస్తానని సుబ్రహ్మణ్యస్వామ తెలిపారు. గతంలో నటరాజన్ స్వామి ఆలయాన్ని ప్రభుత్వం పెత్తనం లేకుండా ఉండేలా న్యాయస్తానం ద్వారా ఉత్తర్వులు తెచ్చినట్లు సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.