జగన్ ను కలవడం ఆనందంగా ఉంది
ముఖ్యమంత్రి జగన్ ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ ను కలిసిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. [more]
;
ముఖ్యమంత్రి జగన్ ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ ను కలిసిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. [more]
ముఖ్యమంత్రి జగన్ ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ ను కలిసిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. జగన్ ను కలవడం ఆనందంగా ఉందని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. తాను గతంలో ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణను కూడా వ్యతిరేకించానని తెలిపారు. టీటీడీ లావాదేవీలను కాగ్ తో ఆడిట్ చేయించేందుకు జగన్ అంగీకరించారని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.