పుదుచ్చేరి గవర్నర్ గా బాధ్యతల స్వీకరణ

పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా తెలంగాణ గవర్నర్ తమిళిసై బాధ్యతలను స్వీకరించారు. కొద్దిసేపటి క్రితం తమిళిసై పుదుచ్చేరి గవర్నర్ గా బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ గవర్నర్ [more]

;

Update: 2021-02-18 05:31 GMT

పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా తెలంగాణ గవర్నర్ తమిళిసై బాధ్యతలను స్వీకరించారు. కొద్దిసేపటి క్రితం తమిళిసై పుదుచ్చేరి గవర్నర్ గా బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసైకి పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. తమిళి సై చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు.

Tags:    

Similar News