చేటు తెచ్చిన చంద్రబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రిస్టియన్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ అద్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. [more]
;
తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రిస్టియన్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ అద్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. [more]
తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రిస్టియన్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ అద్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. పాస్టర్లకు జీతాలు ఇవ్వడాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించడాన్ని వారు తప్పుపట్టారు. రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారని, దానికి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. క్రైస్తవుల పట్ల ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా 13 జిల్లాల టీడీపీీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేశారు.