తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా నేపథ్యంలో
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 25 శాతం బెడ్లను పెంచాలని నిర్ణయించింది. కరోనా రోగులు [more]
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 25 శాతం బెడ్లను పెంచాలని నిర్ణయించింది. కరోనా రోగులు [more]
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 25 శాతం బెడ్లను పెంచాలని నిర్ణయించింది. కరోనా రోగులు ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రత్యేక ప్రొటోకాల్ ను రూపొందించింది. ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ ఇతర ఆపరేషన్లను వాయిదా వేసుకుని, కరోనా ట్రీట్ మెంట్ చేయాలని సూచించింది. ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ బెడ్ల సంఖ్యను పెంచాలని సూచించింది.