బ్రేకింగ్ : ఇంటర్ పరీక్షలు రద్దు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల నిర్వహణతో కరోనా తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. కోవిడ్ కారణంగానే ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.