టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మృతి

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి చందూలాల్ మృతి చెందారు. కరోనాతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. [more]

;

Update: 2021-04-16 02:07 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి చందూలాల్ మృతి చెందారు. కరోనాతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లోచందూలాల్ మంత్రిగా పనిేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన పనిచేశారు. చందూలాల్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు

Tags:    

Similar News