బ్రేకింగ్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల మృతి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. శ్వాస తీసుకోవడానికి నోముల నరసింహయ్య [more]
;
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. శ్వాస తీసుకోవడానికి నోముల నరసింహయ్య [more]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. శ్వాస తీసుకోవడానికి నోముల నరసింహయ్య ఇబ్బంది పడుతుండటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నోముల నరసింహయ్య సీపీఎం నేతగా ఎదిగారు. 1999లో సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరిన నోముల నరసింహయ్య 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. నోముల నరసింహయ్య మృతి పట్ల కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు.