మా ఇంటా వంటా లేదు

మోసం చేయడం, అబద్ధాలాడటం తమ ఇంటా వంటా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మ్యానిఫేస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. మ్యానిఫేస్టో [more]

;

Update: 2019-07-23 03:54 GMT

మోసం చేయడం, అబద్ధాలాడటం తమ ఇంటా వంటా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మ్యానిఫేస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. మ్యానిఫేస్టో ను చూపించే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లానని జగన్ చెప్పారు. తాను అబద్ధాలు చెప్పినట్లు రుజువైతే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ తెలిపారు. మేనిఫేస్టోలో వైసీపీ పొందుపర్చిన అంశాలపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు ఒక్క వారం పనులకు పోవడం మానేస్తే వైఎస్సార్ చేయూత కింద నలభై ఐదు ఏళ్లకే పింఛను ఇస్తామన్నారు. నలభై ఐదు ఏళ్లు దాటిన పింఛను ఇస్తామన్న ఎస్సీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు ఇవ్వడం లేదన్న టీడీపీ ఆరోపణపై జగన్ స్పందించారు. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను అసెంబ్లీలో చూపించారు.

Tags:    

Similar News