రాజధాని బిల్లులపై14 వరకూ స్టేటస్ కో

మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 14వ తేదీ వరకూ దానిపై స్టే విధించింది. రాజధాని విభజన బిల్లులపై విచారణ [more]

;

Update: 2020-08-04 13:02 GMT

మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 14వ తేదీ వరకూ దానిపై స్టే విధించింది. రాజధాని విభజన బిల్లులపై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించడంతో ఈ నెల 14వ తేదీ వరకూ వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. అయితే దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 14వ తేదీ వరకూ హైకోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News