రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదు..మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు
ధరణి పోర్టల్ పై హైకోర్టు విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ లపై స్టే ఇవ్వలేదని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు పై [more]
;
ధరణి పోర్టల్ పై హైకోర్టు విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ లపై స్టే ఇవ్వలేదని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు పై [more]
ధరణి పోర్టల్ పై హైకోర్టు విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ లపై స్టే ఇవ్వలేదని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు పై హైకోర్టు సుదీర్ఘంగా విచారణ సాగింది. పాత పద్దతిలో రీజిస్ట్రేషన్ చేస్తే తమకేం అభ్యంతరం లేదని హైకోర్టు తెలిపింది. రిజిస్ట్రేషన్ గతంలో card పద్దతిలో జరిగాయని, అదే పద్దతి కొనసాగించాలన్న పిటీషన్ తరపు న్యాయవాదులు కోరారు. హైకోర్టు ఏలాంటి స్టే ఇవ్వకుండా, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ లను ఆపిందని పిటీషనర్ హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వాన్ని ధరణి వివరాలు మాత్రమే ఆపాలని చెప్పింది కానీ రీజిస్ట్రేషన్ లపై ఎలాంటి స్టే ఇవ్వలేదన్న హైకోర్టు ఈ సందర్బంగా స్పష్టం చేసింది. నాన్ అగ్రికల్చర్ ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చన్న హైకోర్టు తెలిపింది.