నేడు హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు లో కూడా హైకోర్టులోనే పరిష్కరించాలని సూచించడంతో నేడు జరిగే విచారణ ప్రాధాన్యత [more]

;

Update: 2020-08-27 02:11 GMT

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు లో కూడా హైకోర్టులోనే పరిష్కరించాలని సూచించడంతో నేడు జరిగే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు నేటి వరకూ స్టే విధించింది. హైకోర్టులో నేడు విచారణ జరుగుుతుండటంతో రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

Tags:    

Similar News