ఈ నెల 29 న తిరుపతి వైసీపీ అభ్యర్థి నామినేషన్
తిరుపతి ఉప ఎన్నికలకు వైసీపీ సిద్ధమయింది. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఈ నెల 29వ తేదీన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు అందరూ హాజరుకావాలని [more]
;
తిరుపతి ఉప ఎన్నికలకు వైసీపీ సిద్ధమయింది. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఈ నెల 29వ తేదీన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు అందరూ హాజరుకావాలని [more]
తిరుపతి ఉప ఎన్నికలకు వైసీపీ సిద్ధమయింది. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఈ నెల 29వ తేదీన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. తిరుపతి ఉప ఎన్నికపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లు సమీక్షించారు. ఈ సమీక్షకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భారీ మెజారిటీని సాధించేందుకు కృషి చేయాలని వీరు ఈ సందర్బంగా నేతలను కోరారు.