హిస్టరీ జడ్జిమెంట్… తీర్పు ఎలా వచ్చినా?
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు నేటి తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయంచింది. దీనిపై నేడు తీర్పు [more]
;
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు నేటి తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయంచింది. దీనిపై నేడు తీర్పు [more]
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు నేటి తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయంచింది. దీనిపై నేడు తీర్పు వెలువడనుంది. ఎన్నికల కమిషన్ ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాలంటుండగా, ప్రభుత్వం మాత్రం వాయిదా కోరుతుంది. కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున వాయిదా వేయాలని ప్రభుత్వం వాదిస్తుంది. షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికలకు వెళ్లాల్సిందేనని ఎన్నికల కమిషన్ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎలా వచ్చినా రాజ్యాంగ సంక్షోభం తప్పేట్లు లేదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద నేడు హైకోర్టు తీర్పుపై ఉద్విగ్న వాతావరణం ఏపీ అంతటా నెలకొంది.