వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
శాసనమండలిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత మండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, [more]
;
శాసనమండలిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత మండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, [more]
శాసనమండలిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత మండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, చల్లా భగీరధరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మండలి ఛైర్మన్ షరీఫ్ వారిద్దరికీ మండలి నియమ నిబంధనలను వివరించారు. వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఇటీవల చల్లా భగీరధ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే.