టీఆర్ఎస్ భూ ఆక్రమణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదల భూములను ఆక్రమించుకంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేబినెట్ లో [more]

;

Update: 2021-05-08 01:18 GMT

రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదల భూములను ఆక్రమించుకంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేబినెట్ లో ఉన్న మంత్రులే భూ దందాలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలపై తమకు వివరాలు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. భూముల ఆక్రమణల విషయంలో గవర్నర్ కు లేఖ రాయడమే కాకుండా, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News