సాగర్ లో గెలుపు జానారెడ్డిదే

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఖాయమయిపోయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉందన్నారు. కేసీఆర్ [more]

;

Update: 2021-04-11 02:00 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఖాయమయిపోయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉందన్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా సాగర్ లో ప్రజలు పట్టించుకోరన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కన్పిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ కు ఝలక్ ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News