డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు
నాగార్జున సాగర్ లో డబ్బు, మద్యంతోనే గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో డబ్బుతో గెలుద్దామని చూస్తున్నారన్నారు. [more]
;
నాగార్జున సాగర్ లో డబ్బు, మద్యంతోనే గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో డబ్బుతో గెలుద్దామని చూస్తున్నారన్నారు. [more]
నాగార్జున సాగర్ లో డబ్బు, మద్యంతోనే గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో డబ్బుతో గెలుద్దామని చూస్తున్నారన్నారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయమయిందన్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా కేసీఆర్ సభ పెట్టడమేంటనిఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ సాగర్ ప్రచారానికి వచ్చారని అన్నారు.