Ysrcp : వైసీపీ నేత ఆకస్మిక మృతి…విషాదంలో క్యాడర్
వైసీపీ నేత అంబటి అనిల్ కుమార్ మృతి చెందారు. విజయనగరం జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ అంబటి అనిల్ కుమార్ గుండెపోటుతో మరణించారు. అనిల్ కుమార్ ఇటీవలే [more]
;
వైసీపీ నేత అంబటి అనిల్ కుమార్ మృతి చెందారు. విజయనగరం జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ అంబటి అనిల్ కుమార్ గుండెపోటుతో మరణించారు. అనిల్ కుమార్ ఇటీవలే [more]
వైసీపీ నేత అంబటి అనిల్ కుమార్ మృతి చెందారు. విజయనగరం జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ అంబటి అనిల్ కుమార్ గుండెపోటుతో మరణించారు. అనిల్ కుమార్ ఇటీవలే విజయనగరం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మృతితో విజయనగరం జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ కుమార్ మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.