Virat kohli : కొహ్లి మరో కీలక నిర్ణయం

ఐపీఎల్ ప్రారంభమైన మొదటి రోజునే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ గా ఈ ఏడాది వరకే [more]

;

Update: 2021-09-20 02:42 GMT

ఐపీఎల్ ప్రారంభమైన మొదటి రోజునే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ గా ఈ ఏడాది వరకే కొనసాగాలని నిర్ణయించారు. ఈ మేరకు కొహ్లి ప్రకటన చేశారు. ఈ సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని, కెప్టెన్ గా ఉండనని విరాట్ కొహ్లి చెప్పారు. ఇప్పటికే విరాట్ కొహ్లి టీ 20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ గా వత్తిడిని తట్టుకోలేకపోతున్నానని, ఆటపై దృష్టిపెట్టలేకపోతున్నానని కొహ్లి అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News