వీసీ పై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు..నోటీసులు జారీ

యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ పై వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఫిర్యాదు చేశారు. నాగార్జున యూనివర్సిటీలో ప్రొటోకాల్ పాటించడం లేదని, కార్యక్రమాల్లో అమలు కావడంత లేదని శాసనసభ [more]

;

Update: 2020-07-17 04:06 GMT

యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ పై వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఫిర్యాదు చేశారు. నాగార్జున యూనివర్సిటీలో ప్రొటోకాల్ పాటించడం లేదని, కార్యక్రమాల్లో అమలు కావడంత లేదని శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో శాసనసభ కార్యదర్శి యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ కు నోటీసులు జారీ చేశారు. ీ నె 20 వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. యూనివర్సిటీలో జరిగే కార్యక్రమాల్లోనూ, శిలాఫలకాల్లోనూ తన పేరు లేకపోవడంపై రోశయ్య ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News