స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ వాకౌట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రయత్నాలను నిలిపేయాలని వారు ఈ సండర్భంగా [more]

;

Update: 2021-03-23 00:52 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రయత్నాలను నిలిపేయాలని వారు ఈ సండర్భంగా కోరారు. తాము ఎట్టిపరిస్థితులలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు ఒప్పుకోమని వారు తేల్చిచెప్పారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ప్రయివేటీకరణపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటని వైసీపీ ఎంపీలు ప్రశ్నించారు. ముందు ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయింపు జరిగాకే మిగిలిన గనులను ప్రయివేటు సంస్థలకు అప్పగించాలని వారు కోరారు.

Tags:    

Similar News