నేడు వైసీపీ మేయర్ అభ్యర్థుల ప్రకటన

కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల అభ్యర్థుల పేర్లను నేడు వైసీపీ ప్రకటించనుంది. మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల పేర్లను కూడా నేడు ప్రకటించనుంది. రేపు మేయర్, డిప్యూటీ [more]

;

Update: 2021-03-17 01:54 GMT

కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల అభ్యర్థుల పేర్లను నేడు వైసీపీ ప్రకటించనుంది. మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల పేర్లను కూడా నేడు ప్రకటించనుంది. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. దీనిపై ఇప్పటికే జగన్ కసరత్తు పూర్తి చేశారు. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. అయితే రేపు ఎన్నిక కావడంతో ఈరోజు పేర్లను అధికారికంగా వైసీపీ ప్రకటించనుంది.

Tags:    

Similar News