మోదీకి జగన్ మరో లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోలేఖ రాశారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని జగన్ తన లేఖలో కోరారు. పీఎంఏవైలో భాగంగా [more]

;

Update: 2021-06-08 03:45 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోలేఖ రాశారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని జగన్ తన లేఖలో కోరారు. పీఎంఏవైలో భాగంగా పేదల కోసం ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం 23,535 కోట్ల ను ఖర్చు చేస్తుందని, పేదల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు 34 వేల కోట్ల ఖర్చవుతుందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారనుందని, మౌలిక వసతుల కల్పనలో ఏపీకి అండగా నిలవాలని జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.

Tags:    

Similar News