ఢిల్లీలో కొనసాగుతున్న జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు రైల్వే మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లతో జగన్ సమావేశం కానున్నారు. [more]

;

Update: 2021-06-11 03:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు రైల్వే మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లతో జగన్ సమావేశం కానున్నారు. వీరితో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై జగన్ చర్చించనున్నారు. వీరితో సమావేశం ముగిసిన అనంతరం జగన్ ఢిల్లీ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకోనున్నారు. నిన్న కేంద్ర మంత్రులతో పాటు జగన్ అమిత్ షాను కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు.

Tags:    

Similar News