ఈరోజు గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. 2021-22 సంవత్సరంలో ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు వెల్లడించనున్నారు. ఏపీలో మొత్తం [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. 2021-22 సంవత్సరంలో ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు వెల్లడించనున్నారు. ఏపీలో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. 2021-22 సంవత్సరంలో ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు వెల్లడించనున్నారు. ఏపీలో మొత్తం 10,143 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఏ శాఖలో ఏ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారన్న విషయం ఈ జాబ్ కాలెండర్ ద్వారా జగన్ స్పష్టం చేయనున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లోనే ఎక్కువగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా జగన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పనున్నారు.