నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన [more]

;

Update: 2021-09-15 01:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలని రఘురామ కృష్ణ రాజు సీబీఐ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News