Ys jagan : పరిషత్ ఎన్నికలపై జగన్ రెస్పాన్స్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిషత్ ఎన్నికలపై స్పందించారు. ప్రజలు తమ పార్టీకి విజయం అందిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం, మున్సిపల్ [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిషత్ ఎన్నికలపై స్పందించారు. ప్రజలు తమ పార్టీకి విజయం అందిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం, మున్సిపల్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిషత్ ఎన్నికలపై స్పందించారు. ప్రజలు తమ పార్టీకి విజయం అందిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం విజయాన్ని వైసీపీ నమోదు చేసిందన్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయాన్ని ప్రజలు తమకు అందించారని జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ పట్ల ఆప్యాయత చూపుతున్నందుకు జగన్ ధన్యావాదాలు తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉంటున్న ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని రకరకాల శక్తులు పనిచేస్తున్నాయని జగన్ అన్నారు. ప్రతిపక్షం ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కూడా లేదన్నారు.