Ys jagan : జగన్ చేతికి బాలాపూర్ లడ్డూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాలాపూర్ గణేష్ లడ్డూ చేరింది. బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈరోజు జగన్ కు [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాలాపూర్ గణేష్ లడ్డూ చేరింది. బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈరోజు జగన్ కు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాలాపూర్ గణేష్ లడ్డూ చేరింది. బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈరోజు జగన్ కు ఇచ్చారు. బాలాపూర్ లడ్డూను వేలంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు ఆయన పార్ట్ నర్ మర్రి శశాంక్ రెడ్డి 18.90 లక్షలకు పాడి దక్కించుకున్నారు. ఈరోజు ఆ లడ్డూను ముఖ్యమంత్రి జగన్ కు అందజేశారు.