బాబు ట్రాప్ లో పడకండి
చంద్రబాబునాయుడు ట్రాప్ లో పడవద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. కొద్దిసేపటి క్రితం జరిగిన వ్యూహకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో [more]
;
చంద్రబాబునాయుడు ట్రాప్ లో పడవద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. కొద్దిసేపటి క్రితం జరిగిన వ్యూహకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో [more]
చంద్రబాబునాయుడు ట్రాప్ లో పడవద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. కొద్దిసేపటి క్రితం జరిగిన వ్యూహకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో ఆర్థిక మంత్రి ప్రసంగం, ఇచ్చిన కౌంటర్లపై జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమను రెచ్చగొట్టి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుందని, వారి ట్రాప్ లో పడొద్దని జగన్ సభ్యులకు సూచించారు. సబ్జెక్ట్ పై మరింత అవగాహన పెంచుకోవాలని జగన్ కోరారు.