ఎల్లో మీడియా సహకారంతో బాబు
చంద్రబాబునాయుడు చెప్పింది వింటే అందరూ ఆహా..ఓహో అనుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడుకు ఎల్లో మీడియా మద్దతు ఉందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి [more]
;

చంద్రబాబునాయుడు చెప్పింది వింటే అందరూ ఆహా..ఓహో అనుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడుకు ఎల్లో మీడియా మద్దతు ఉందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు ఏది చెప్పినా తానా తందానా అంటున్న ఎల్లోమీడియా సహకారంతో చంద్రబాబునాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 1186 కోట్ల రూపాయలు రైతుల వడ్డీ లేని రుణాలు చెల్లించాల్సి ఉండగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం 44 కోట్లు చెల్లించి పథకం అమలు చేశామని చంద్రబాబునాయుడు గొప్పగా చెబుతున్నారన్నారు.