తెలంగాణ ప్రయోజనాలకు నష్టం రానివ్వం… స్పష్టం చేసిన షర్మిల

జులై 8వ తేదీన తెలంగాణలో పార్టీ ప్రకటన ఉంటుందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించనున్నామన్నారు. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులందరూ ఈ కార్యక్రమంలో [more]

Update: 2021-06-30 08:40 GMT

జులై 8వ తేదీన తెలంగాణలో పార్టీ ప్రకటన ఉంటుందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించనున్నామన్నారు. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అయితే తెలంగాణకు సంబంధించి నీటిబొట్టును కూడా వదులుకోబోమని వైఎస్ షర్మిల చేసిన ప్రకటనతో అమరావతి పరిరక్షణ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా షర్మిల అనుచరులకు, అమరావతి పరిరక్షణ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

Tags:    

Similar News