సమన్వయ కమిటీని నియమించిన షర్మిల
వైఎస్ షర్మిల వచ్చే నెలలో ఖమ్మంలో జరుగుతున్న సభపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఖమ్మం జిల్లా సభ విజయవంతం అయ్యేందుకు వైఎస్ షర్మిల సమన్వయ కమిటీని నియమించారు. ఈ [more]
వైఎస్ షర్మిల వచ్చే నెలలో ఖమ్మంలో జరుగుతున్న సభపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఖమ్మం జిల్లా సభ విజయవంతం అయ్యేందుకు వైఎస్ షర్మిల సమన్వయ కమిటీని నియమించారు. ఈ [more]
వైఎస్ షర్మిల వచ్చే నెలలో ఖమ్మంలో జరుగుతున్న సభపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఖమ్మం జిల్లా సభ విజయవంతం అయ్యేందుకు వైఎస్ షర్మిల సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీ నేతృత్వంలోనే సభ ఏర్పాట్లు జరగాలని వైఎస్ షర్మిల సూచించారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరును ప్రకటించకున్నప్పటికీ, తాను ఏ ఉద్దేశ్యంతో తెలంగాణలో పార్టీ పెడుతున్న విషయాన్ని వివరించనున్నారు.